రంగారెడ్డి జిల్లా : షాబాద్ మండల్ తిరుమలాపూర్ గ్రామానికి చెందిన "జ్యోతి "ఇంటర్ రెండవ సంవత్సరంలో "సీవీక్స్" ఫెయిల్ అవ్వడంతో మనస్థాపం చెంది ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. అది గమనించిన కుటుంబ సభ్యులు మంటలు ఆర్పీ నగరంలోని ఉస్మానియకు ఆసుపత్రికి తరలింపు మార్గమధ్యలోనే జ్యోతి మృతి చెందింది, జ్యోతి చేవెళ్ళలోని 'వివేకానంద' కాలేజ్ లో CEC ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది.. … [Read more...]
తాండూరు హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్న విజయశాంతి
వికారాబాద్ జిల్లా : తాండూరు పట్టణ కేంద్రంలో హనుమాన్ దేవాలయాల్లో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన శోభయాత్రలో సినీనటి, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి పాల్గొన్నారు. ఆమె తో పాటు స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, మునిసపల్ చైర్ పర్సన్ సునీతా సంపత్, టీపీసీసీ స్పోక్స్ పర్సన్ నేరెళ్ల శారద శోభయాత్రలో పాల్గొన్నారు. … [Read more...]
వికారాబాద్ లో వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు
వికారాబాద్ జిల్లా కేంద్రంలోని హనుమాన్ ఆలయాల్లో శుక్రవారం హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. స్వామివారిని తమలపాకులు, చందనంతో అలంకరించి విశేష పూజలు జరిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. వికారాబాద్ పట్టణంలోని పలు ఆలయాలను స్థానిక ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. … [Read more...]
జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల షెడ్యూల్ విడుదల
రాష్ట్రంలో త్వరలో జరుగనున్న జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం 535 జడ్పిటిసి, 5817 ఎంపిటిసి స్థానాలకు మూడు దశల్లో (మే 6, 10, 14వ) పోలింగ్ జరగనున్నట్టు అందుకు ఇంకా రెండు రోజులలో అధికారికంగా నోటిఫికేషన్ వెలువడనుంది. ఏప్రిల్ 22వ తేదీన మొదటి విడుత నోటిఫికేషన్ విడుదల కానుంది. మే 6వ తేదీన మొదటి విడుత ఎన్నికలు జరుగనుండగా అందులో 212 జడ … [Read more...]